ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తా జా గా వై సి పి ప్రభు త్వం పై ఆగ్రహం వ్యక్తం చేశాడు . అసలు విషయం లోకి వెళితే ... చంద్రబాబు నాయుడు తాజాగా మాట్లాడు తూ ... మేము అధికా రం లోకి రాక ముందు  సిక్స్ పథకాలను అమలు చేస్తాము అని ప్రజలకు హా మీ ఇచ్చా ము . చెప్పి న విధం గానే ఇప్పటి కే సూపర్ సిక్స్ పథకాలను అద్భుతంగా సక్సెస్ చేసాము. రైతులందరి కీ డబ్బులు పడుతున్నాయి . వారు ఎం తో అభివృద్ధి చెం దుతున్నారు . 

మహిళలకు అద్భుతమైన రీతిలో మంచి చేస్తున్నాము. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇప్పటికే అందుబాటు లోకి తీసుకు వచ్చాము. దానితో వారంత సౌకర్యవంతంగా బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. అమరావతి ని మునగకపోయినా మునిగింది అన్నారు. అమరావతిని ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తాము. ప్రపంచం లోనే అమరావతి ఎన్నో గొప్ప గొప్ప నగరాలకు దిటుగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తాము. అమరావతి ముగకపోయినా మునిగింది అన్నారు. అమరావతి కాదు మునిగేది మీ ప్రభుత్వం. కోలుకోలేకుండా మీ ప్రభుత్వం మునిగిపోతుంది. ఇక దొంగ పింఛన్లు ఎన్నో ఇచ్చారు.

వై సి పి ప్రభుత్వం హయాంలో ఉన్న సమయంలో వికలాంగులు కాని వారికి ఎంతో మంది కి పెన్షన్లు ఇచ్చారు. దాని ద్వారా ప్రజా ధనం ఎంతో వృధా అయ్యింది. ఇప్పుడు అలా దొంగ పింఛన్లు తీసుకుంటున్న వారంధారిని ఏది పారేసి నిజమైన అర్హులు ఎవరో వారికి పెన్షన్లు ఇస్తాం. ప్రజా ధనం అస్సలు వృధా కానివ్వం. ఎవరి డబ్బులు వారికి ఇవ్వడమే మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అని తాజాగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వై సీ పీ పై ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: