
తాను లెస్బియన్ అన్న విషయాన్ని ప్రకటించింది. ఏకంగా అభిమానులందరినీ కూడా షాక్ లో ముంచేసింది ఈ క్రీడాకారురిని. తాను లెస్బియన్ అన్న విషయాన్ని సగర్వంగా చెప్పుకుంటున్నా అని హోమో సెక్స్ వల్ పై రష్యా అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాను అంటూ ఈ వ్యాఖ్యలు చేసింది. 1993లోనే మాస్కో అధికారికంగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2013 నుంచి స్వలింగ సంపర్కం అనే పదం వినిపించడానికి వీల్లేదని ఎక్కడ ఆ పదం వాడకూడదు అంటూ నిషేధం కూడా విధించడం గమనార్హం.
కాగా రష్యా సముదాయాల్లో సాంప్రదాయేతర లైంగిక సంబంధాల పై సమాచారాన్ని నిషేధించి మరిన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం తీసుకు రావడం గమనార్హం. దీంతో దేశం మొత్తంలో స్వలింగసంపర్కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇదే విషయంపై స్పందించిన రష్యా టెన్నిస్ క్రీడాకారిణి తాను లెస్బియన్ అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇక రష్యన్ స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియా తో కలిసి ఉన్న ఫోటో ని పంచుకుంటూ మైక్ క్యూట్ పై అంటూ ఒక ఫోటో షేర్ చేయడం గమనార్హం. ఆ తర్వాత ఎన్నో రష్యన్ యూట్యూబ్ చానెళ్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంత కంటే ముఖ్యమైన అంశాలు నిషేధించడానికి ఉన్నాయి. ప్రభుత్వం చెప్పినట్లు మీ భాగస్వామితో గదిలోనే జీవించడం బయట మాట్లాడకపోవడం అనే దాంట్లో అసలు అర్థం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ టెన్నిస్ క్రీడాకారిణి. మరికొంత మంది క్రీడాకారులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఉండటం గమనార్హం.