అయితే అప్పట్లో సీలలు, సుత్తి మాత్రమే పనిముట్లుగా ఉన్న కాలంలో ఇంత పెద్ద గుడిని అది గ్రానైట్ కొండను చెక్కి ఎలా నిర్మించగలిగారు అన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. అప్పట్లో అంత టెక్నాలజీ వాడటం అన్నది నిజంగా ఒక వింతే. మొత్తం సింగిల్ గ్రానైట్ మీద ఈ గుడిని చెక్కారు మరియు బయటికి తీయడం జరిగింది. 17వ శతాబ్దంలో ఇస్లామిక్ రూలర్ అయినటువంటి ఔరంగజెబ్ హిందువులకు వ్యతిరేకి.. అందువల్ల ఆయన హిందువుల దేవాలయాన్ని కూల్చివేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈ కైలాస టెంపుల్ కూడా కూల్చివేయాలని ప్రయత్నించాడు కానీ అది ఫలించలేదు. దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడినా కేవలం కొంత భాగాన్ని మాత్రమే పాడు చేయగలిగాడు. అంటే ఆ గుడిని ఎంత దృఢంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు.