అనంత విశ్వంలో మనిషి పుట్టుకకు ప్రథమ స్థానం స్త్రీలు. స్త్రీలను ఆదిపరాశక్తిగా భావిస్తారు. అలాంటి స్త్రీల గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని రహస్యాలు చాణిక్యుడు చెప్పాడు ఏమిటో తెలుసుకుందామా..? ఈ లోకంలో దేవుడైనా సరే మనిషి అయినా సరే స్త్రీల ఆకర్షణలో పడి తీరాల్సిందే. ఒక స్త్రీ మనిషిని ఆకర్షించడంలో కానీ తృప్తి పరచడంలో  కానీ దేవుళ్ళ కన్నా శక్తిమంతురాలు అని చెప్పవచ్చు. మనకి చాణక్యుడు ఏం చెబుతున్నారంటే ఒక స్త్రీని ఆకర్షించే ముందు మన సంపదను జాగ్రత్తగా దాచుకోవాలని. చాలా మంది స్త్రీలు డబ్బులు చూసి ఆకర్షితులవుతున్నారు. కాబట్టి డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలని, ఆకర్షణ మనల్ని తప్పకుండా మోసం చేస్తుందని ఆయన అంటున్నారు.

అలాగే మీరు పెళ్లి చేసుకునే ముందు కూడా ఒక్కటికి రెండుసార్లు ఆలోచించి చేసుకోవాలని, తొందరపడి తీసుకున్న నిర్ణయాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. కొంతమంది అమ్మాయి అందాన్ని చూసి మాత్రమే పెళ్లి చేసుకోవడం అనేది మంచి పరిణామం కాదని, అందం అనేది కేవలం కలర్  మాత్రమేనని మనసును చూసి మ్యారేజ్ చేసుకోవాలని అంటున్నారు. మహిళలకు పురుషుల కంటే ఎక్కువగా ధైర్యం ఉంటుందని, వివాహం చేసుకున్న స్త్రీలు తన భర్తకు ఎక్కువ గౌరవం ఇవ్వకపోతే ఆ స్త్రీ కి ఎక్కువగా బయట సంబంధాలు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ప్రేమలో పడితే వాళ్లను వదలడం చాలా కష్టం. ఒక పురుషుడు స్త్రీ ప్రేమలో పడి మోసపోతే తన చేతిలో కీలుబొమ్మలాగా ఉండి పోవాల్సిందే. ఒక స్త్రీ ఎన్ని పూజలు చేసినా తన భర్త పాదాలను తాకాకపోతే తనపై గౌరవం లేనట్లు అర్థం చేసుకోవచ్చు. పూర్వకాలంలో స్త్రీలు భర్త పాదాలను కడిగి ఆ నీళ్లను తలపై చల్లుకుని వారిని అంటున్నారు.  ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ  సంస్కృతిలో భర్త పాదాలు కడగకున్న సరే కానీ కనీసం గౌరవం ఇవ్వాలని అంటున్నారు.

పురుషులకు అత్యంత వ్యామోహం కల్పించే వస్తువు ఏదైనా ఉంటే అది స్త్రీ  అనే చెప్పవచ్చు. ఎప్పుడు స్త్రీ పురుషున్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. పిల్లల వయసు పెరిగిన కొద్దీ వారి వయసు చిన్నగా కనపడడానికి ఎప్పుడూ అందంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారట. ఉమ్మడి కుటుంబం లో ఏవైనా గొడవలు వస్తే మాత్రం ఎక్కువగా స్త్రీల వలన అని చెప్పవచ్చు. సాధువులు అందుకే స్త్రీలకు దూరంగా ఉంటారని అంటుంటారు. అసలైన స్త్రీ ఎలా ఉండాలంటే  భర్తను ఎప్పుడు అర్థం చేసుకుంటూ, ఆనంద పరిచేదిగా ఉంటే అన్ని విధాల జీవితం బాగుంటుందని చాణిక్యుడు చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: