ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ కు సర్వం సిద్దమైంది ఆసీస్ తో పరిమిత ఓవర్ల మ్యాచ్ లు ముగించుకుని టెస్ట్ సిరీస్ కు సిద్దమైఉతున్నాయి టీమిండియా,ఆసీస్ జట్లు.ఈ టెస్ట్ మ్యాచ్ లన్నిటికి అడిలైడ్ వేధిక కానుంది.రానున్న వారం రోజుల్లో మొదటి టెస్ట్ మొదలౌతుండడం తో అందరి చూపు టీమిండియా వైస్ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పై పడింది.

ఎందుకంటే గత కొత్త కాలంగా తొడ కండరాల సమస్యతో రోహిత్ బాధ పడుతున్నాడు.ఈ సమస్య అతనికి ఐ‌పి‌ఎల్ సీజన్ లోనే ఉండగా రోహిత్ కు ఈ సమస్యం తలెత్తగా అయిన కూడా ఐ‌పి‌ఎల్ లో కొన్ని నాకౌట్ మ్యాచ్ లు ఆడాడు.సమస్య ఎక్కువౌతుండడంతో బి‌సి‌సి‌ఐ అతనికి విరామం ఇచ్చింది.దీంతో ఆస్ట్రేలియా తో జరిగిగా వన్డే,టి20 మ్యాచ్ లకు దరమయ్యాడు.ఆ మద్య ఫిట్ నెస్ సాధిచడాని వార్తలు వచ్చిన అది వార్తల వరకే పరిమితమైపోయింది.

గాయం నుండి కోలుకున్న పూర్తిగా ఫిట్ నెస్ సాధించనందున అతని మొదటి రెండు టెస్ట్ సిరీస్ లకు కూడా ఎంపిక చేయలేదు బి‌సి‌సి‌ఐ.టెస్ట్ సిరీస్ కు రోహిత్ ఆల్రెడీ ఎంపిక అయిన తన తండ్రికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఆసీస్ టూర్ వెళ్లలేదు.తాజాగా శుక్ర వారం రోజున మూడో ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహించనుంది బి‌సి‌సి‌ఐ ఇందులో రోహిత్ సఫలం అయితే ఆసీస్ తో జరిగే మూడో టెస్ట్ కు అందుబాటులో ఉంటాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: