ఒకే ఒక్క రూపాయి కి సెల్ ఫోన్ అనడం తో ఆశలు పడిన లక్షలాది మందికి షాక్ తగిలింది. షియామీ రెడ్ మీ 3 ఎస్ ప్రైమ్ ఫోన్ ని దక్కించుకోవాలి అని ఆశ పడ్డవారు భంగపడ్డారు. మధ్యాహ్నం 2 గంటలకు 30 స్మార్ట్ ఫోన్లను రూ. 1కే