ప్రతి ఒక్కరం కూడా మొబైల్ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాము.. ఏవైనా మార్కెట్లోకి కొత్త మొబైల్స్ వచ్చాయంటే చాలు కచ్చితంగా వాటిని తీసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు ప్రజలు. ముఖ్యంగా 5 -G స్మార్ట్ ఫోన్స్ బాగానే సేల్ అవుతున్నాయని చెప్పవచ్చు. అలా 5g స్మార్ట్ ఫోన్ తో పాటు 4K వీడియో రికార్డింగ్ తో వచ్చే స్మార్ట్ మొబైల్స్ రూ.20 వెలు లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ మొబైల్స్ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..


Infinix zero -5G
ప్రముఖ బ్రాండెడ్ నుంచి విడుదలైన ఈ మొబైల్ రూ.15,999 రూపాయలకే లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ బ్యాక్ సైడ్ 50 ఎంపీ కెమెరా+2mp+2mp త్రిబుల్ కెమెరాతో కలదట .అలాగే 4k వీడియో కూడా చేయగలదని కంపెనీ తెలియజేసింది. ఈ స్మార్ట్ మొబైల్ ఫుల్ అమౌంట్ డిస్ప్లే తో కలదు..8gb ram+128 జిపి స్టోరేజ్ తో 33 w ఫాస్ట్ ఛార్జింగ్ తో కలదు.


IQOO Z7-5G
ఈ స్మార్ట్ మొబైల్ ధర రూ.18,999 రూపాయల కలదు ఈ స్మార్ట్ మొబైల్ 64 mp కెమెరాతో +2MP డ్యూయల్ కెమెరాను కలదు అలాగే 4K సపోర్ట్ తో కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ మొబైల్  HDR+10 సపోర్టుతో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది..6GB Ram+128 జిబి స్టోరేజ్తో కలదు..44 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది.  బ్యాటరీ విషయానికి వస్తే 5000 mah సామర్థ్యంతో కలదు ఆండ్రాయిడ్ 13 పనిచేస్తుంది.. 4k వీడియో రికార్డు కూడా చేస్తుందట.

Redmi k50i -5g:
ఈ మొబైల్ ధర రూ.20,999 రూపాయల కలదు. ఈ మొబైల్ కెమెరా 64 ఎంపీ+8mp+2mp సెటప్ తో కలదు ఫోర్ కే సపోర్ట్ కూడా చేస్తుంది.6gb ram+128 gb స్టోరేజ్ తో కలదు. లిక్విడ్ FFS డిస్ప్లే డాల్బీ అటామస్ సపోర్ట్ కూడా కలదు.67 W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: