ఈ భూమి మీద మనకు చూడలేని, వినలేని, నమ్మలేని ఇంకా ఊహించలేని వింతలు విశేషాలు ఎన్నో ఉంటాయి. ఎంతలా అంటే మన కళ్లతో చూసి నమ్మలేని ఇంకా చూడలేనివి ప్రకృతిలో అనేక రకాలు ఉంటాయి. ఎన్నో విచిత్రలు దాగి ఉంటాయి. ఈ సృష్టిలో ఇప్పటికీ ఎన్నో వేల సంఖ్యలో అంతుచిక్కని చిత్ర విచిత్రాలు దాగి ఉన్నాయి.అవి ఎంతగానో ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి.కేవలం భూమిపైన మాత్రమే కాదు, సముద్రం అడుగున ఇంకా మంచు ప్రాంతాలలో కూడా అరుదైన జీవులు అలాగే వింతైన పరిస్థితులు కొన్నిసార్లు మనుషుల కంట పడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఎంతలా అంటే వాటిని చూడటానికి మన రెండు కళ్లు చాలవు.  ఇక ప్రకృతి పరిశోధకులు ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఉనికిలో ఉన్న సృష్టిని కనుగొనడానికి ప్రతి రోజు కూడా విశ్రాంతి లేకుండా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి కనిపించిన ఓ అరుదైన విజువల్ ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.ఇక పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే జీవి అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించదు. ఆర్కిటిక్‌లో కనిపించే జంతువులు బంగాళాఖాతంలో అస్సలు కనిపించవు. 


ఈ విశాల ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఇంకా అద్భుత దృశ్యాలు దాగి ఉన్నాయి. అలాంటి అద్భుతమైన జీవికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.ఇక అదే నడిచే చేప. చేపలు అనేవి కేవలం నీటిలో మాత్రమే బతికే జీవులు. అవి భూమిపై నడవలేవు. అసలు జీవించలేవు.ఇది సర్వ సాధారణం.కానీ భూమి మీద కూడా నడిచే చేప ఉంది. మంచు ప్రదేశంలో సముద్రం నుండి చేపలు మంచు మీద నడుస్తాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పరిశోధకులు ఈ చేపను నడిచే మొబైల్ చేపగా అభివర్ణించారు. చేపలు కొంత కాలం పాటు భూమిపైన కూడా జీవించగలవని పరిశోధకులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: