పోర్న్.. అనే పదాన్ని చాలా మంది బూతుగా భావిస్తారు.. శృంగారానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇందులో కనిపిస్తాయి..ఈ వీడియోలు చూసి యువత మహిళల పై లైంగిక దాడులు చేస్తున్నారు. లేదా శృంగారం చెయాలనె ఆలోచనలో ఉంటూ తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు.. అందుకోసం వీటిని బ్యాన్ చేశారు. ఇలాంటి వీడియో, ఫోటోలు ఉన్న వెబ్ సైట్ లను రిమూవ్ చేశారు. అయిన కొన్ని రకాల సైట్ లు ఇలాంటి వీడియోలను గుట్టుగా విడుదల చేస్తున్నాయి. మన దేశంలో ఇలాంటి వాటిని చూసిన,ఏదైనా చేసిన నేరం అనే సంగతి తెలిసిందే..కానీ కొన్ని దేశాలలో వీటిని పబ్లిక్ గా చూస్తున్నారు..


విషయాన్నికొస్తే.. ఓ కాలేజీలో ఏకంగా ఇలాంటి వీడియోలను చూడటం కామన్.. అందులో టీచర్స్ తో కలిసి ఇలాంటి వాటిని చూస్తున్నారు. వామ్మో ఇదెంది ఇలా సీక్రెట్ గా వున్న వాటిని పబ్లిక్ గా అందులోను పాఠాలు చెప్పే పంతులు తో కలిసి ఇలాంటి వీడియోలు చూడటం ఏంటో అని చాలా మంది ఆలోచనలో పడ్డారు..ఇది మన దేశంలో కాదు వేరే దేశంలో.. అది ఎక్కడో వివరంగా తెలుసుకుందాము..అమెరికాలోని ఓ కాలేజీ మాత్రం ఏకంగా నీలి చిత్రాలపైనే ఓ కోర్సు ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. దారుణం కదా.. తరగతి గదిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పోర్న్ చూడాల్సి ఉంటుంది. ఇంత ఆఫర్ ఇచ్చాక ఇక అత్యాచారాలు, విచ్చలవిడి శృంగారం జరగడం ఖాయం అని కొందరు ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.


అమెరికాలోని ఉటా నగరంలోని వెస్ట్ మినిస్టర్ అనే కాలేజీ ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. ఈ కాలేజీ తొలిసారిగా 'పోర్నోగ్రఫీ' అనే కోర్సును ఆఫర్ చేయాలని నిర్ణయించింది. 'ఫిలిమ్ 3000' అనే ప్రోగ్రామ్ కింద ఈ కోర్సు ఉంటుందని తెలిపింది. ఈ సబ్జెక్ట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆ కోర్సులో ఏకంగా మూడు క్రెడిట్ పాయింట్లు కూడా ఇస్తారట..2022-23 లో ఈ సబ్జెక్ట్ కు సంబంధించిన క్లాసులను ప్రారంభించనున్నారని తెలుస్తుంది..దీని పై సర్వత్రా విమర్శలు వెలు వెత్తుతున్నాయి.మరి కాలేజీ ఎలాంటి వివరణ ఇస్తుందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: