ప్రతి మనిషిలో తప్పొప్పులు ఉండడం సహజమే. జీవితంలో ఏదో ఒక పరిస్థితుల్లో మనిషి తప్పు చేస్తారు. అయితే తప్పులు చేసినంత మాత్రాన మనిషి ఫెయిల్ అయినట్లు కాదు. మళ్ళీ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా మసులుకుంటే విజయాన్ని సాధిస్తారు. ఇలాంటి తప్పుల నుండి ఒకేసారి బయటపడాలంటే అంత ఈజీ కాదు.