బజాజ్ నుండి అత్యధిక సేల్ రిపోర్ట్ కలిగి కస్టమర్స్ ప్రాధ్యాన్యత బైక్ గా ప్రాముఖ్యత పొందిన టూ వీలర్ పల్సర్. యువత మనసు దోచిన పల్సర్ ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ తో అందుబాటులోకి వస్తుంది. బజాజ్ నుండి ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేయబతున్న పల్సర్ ఇప్పుడు సరికొత్త విఎస్ 400 మోడల్ తో రాబోతుంది. అసలైతే సిఎస్ 400 పేరుతో ఈ మోడల్ బైక్ రిలీజ్ చేద్దామనుకున్న బజాజ్ ఇప్పుడు దాని పేరుని మార్చి విఎస్ 400 గా రిలీజ్ చేస్తుంది.    


373 సిసి కెపాసిటీతో కెటిఎం డ్యూక్ 390 మోడల్ లుక్ తో వస్తున్న ఈ సరికొత్త విఎస్ 400 రైడింగ్ లో మంచి అనుభూతిని కలిగిస్తుంది. సౌకర్యవంతమైన ఈ టూ వీలర్ ను 2014 ఆటో ఎక్స్ పోలో డిజైనింగ్ మోడల్ ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు ఏకంగా విఎస్ 400 రిలీజ్ చేయబోతున్నారు. మరి నెల రోజుల్లో దేశంలో అన్ని ఆథరైజెడ్ డీలర్స్ దగ్గరకు ఈ సరికొత్త బజాజ్ విఎస్ 400 అందుబాటులో ఉంటుంది. 


మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త మోడల్ తో అడ్వాన్సెడ్ ఫీచర్స్ తో రాబోతున్న ఈ విఎస్ 400ను మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న బజాజ్ షోరూంను సంప్రదించండి. అడ్వాన్స్ బుకింగ్ త్వరలో స్టార్ట్ చేయనున్న బజాజ్ కంపెనీ ఎన్నో ఆఫర్లతో ప్రారంభ సేల్ నిర్ణయించనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: