టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కావడంతో ఎక్కువ అంచనాలు ఉన్నాయి. సూపర్ సిక్స్ పథకాలకు అదనంగా ఆకర్షణీయమైన హామీలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. 2023 రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఆ తరువాత కూటమిగా ఏర్పడ్డారు. మూడు పార్టీలకు తమ సొంత హామీలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కలిపి ఈ మేనిఫెస్టో రూపొందిస్తున్నారు.