ఫేమస్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ Lexus (లెక్సస్) తన పోర్ట్‌ఫోలియోను కొత్త బేబీ సెడాన్‌తో అప్‌డేట్ చేయడం జరిగింది.ఇక కంపెనీ ఇండియా మార్కెట్లో కొత్త Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) మోడల్ ను విడుదల చేయడం జరిగింది.ఇండియా మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h ధర వచ్చేసి రూ. 56.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) వుంది.ఇక ఈ కొత్త Lexus ES300h గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక ఇండియా విపణిలో అడుగుపెట్టిన ఈ కొత్త Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) కార్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అప్డేటెడ్ ఫీచర్స్ ఇంకా పరికరాలను కూడా కలిగి ఉంటుంది. అయితే ఇక ఈ కొత్త 2021 లెక్సస్ ES300h కార్ యొక్క మొత్తం సిల్హౌట్‌లో మాత్రం ఎటువంటి మార్పు అనేదే లేదు. కానీ కొంత తక్కువ మొత్తంలో మాత్రమే ఈ అప్‌డేట్‌లు అనేవి ఇక్కడ ఇవ్వబడ్డాయి.

ఇక Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) కార్ యొక్క డిజైన్ మరియు స్టైలింగ్ వచ్చేసి చాలా కొత్తగా అనిపిస్తుంది.అలాగే ఈ లగ్జరీ సెడాన్ ముందు భాగంలో, సిగ్నేచర్ స్పిండిల్ షేప్ లో ఉండే ఫ్రంట్ గ్రిల్ మెష్ నమూనాతో కొద్దిగా సవరించబడటం అనేది జరిగింది. ఇక అలాగే ఇందులోని లైట్ క్లస్టర్ వచ్చేసి ప్రస్తుత తరం మోడల్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఇక అంతే కాకుండా, దాని అల్లాయ్ వీల్స్ డిజైన్ వచ్చేసి కూడా పూర్తిగా కొత్తది. ఇంకా కంపెనీ దాని అల్లాయ్ వీల్స్ కోసం రెండు కలర్ ఆప్షన్‌లను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇక అందులో ఒకటి సోనిక్ ఇరిడియం కాగా ఇంకొకటి సోనిక్ క్రోమ్ కలర్స్.ఇక ఈ సరి కొత్త 2021 Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) కార్ యొక్క ఇంటీరియర్‌ విషయానికి కనుక వస్తే, ఈ కార్లో ఉన్న క్యాబిన్ మునుపటిలానే ఉంచబడటం జరిగింది.ఇక మొత్తానికి ఈ కార్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఇంకా అలాగే వాహనదారులకు కొత్త ఫీచర్లతో చాలా అనుకూలంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: