లాక్ డౌన్ లో ఇప్పుడు హీరోలు హీరోయిన్ లు అందరూ కూడా తమ అభిమానులకు ఏదోక సలహాలు ఇస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఏదోక వీడియో ని విడుదల చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన తాప్సీ ఇప్పుడు ఒక వీడియో ని విడుదల చేసింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కీలక సూచనలు చేసింది ఆమె.

 

ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఇది సమయం ప్రకృతితో మనకున్న సంబంధాన్ని తిరిగి తెచ్చుకునే సమయం. మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రకృతిని హృదయంలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి అని ఆమె సూచనలు చేసింది. ఈ వీడియో కి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: