మొత్తం 5 సవరణలు చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. 50 శాతం సీట్లలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ చట్టసవరణ చేసామని ఆయన అన్నారు. బడ్జెట్ లో హరితహారనికి 10 శాతం నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఈ సవరణల విషయంలో బిజెపి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శలు చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి