సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం వార్తల్లో ఉండటానికి ట్రేండింగ్ విషయాలపై ట్వీట్స్ చేయడం పరిపాటిగా మారిపోయింది. నిన్నటికి నిన్న ఆనందయ్య కరోనా మందుపై వరస ట్వీట్స్ చేసిన వర్మ మరోమారు ఆనందయ్య తో పాటు ఫార్మా కంపెనీలపై సెటైర్స్ వేశారు. ఇంట్లో ఉండే ఆకులూ, మూలికలతో ఆనందయ్య చేస్తున్న పనిని ఎందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఫార్మా కంపెనీలు చేయడం లేదు అని ప్రశ్నిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ .



మరింత సమాచారం తెలుసుకోండి: