వీరే కాకుండా మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి ఇతర ప్రముఖులు కూడా హాజరవుతారట. వాస్తవానికి ఈ కీలక సమావేశం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీ కంటే ముందే జరగాల్సి ఉంది. అయితే.. అనేక కారణాలతో రెండు సార్లు వాయిదా పడింది. ఈ మధ్య ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలు, ప్రతిపాదనలపై చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటు చేశారు. మరి ఈ భేటీకి ఎవరెవరు వస్తారో.. ఏం నిర్ణయాలు తీసుకుంటారో..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి