ఇప్పటికే అసెంబ్లీలో ఈ కొత్త విధానాన్ని ఉంచామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రెవెన్యూ ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని... ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులు నాడీ మండలం లాంటివారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రెవెన్యూ శాఖలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలున్నాయన్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ...కాలానుగుణ మార్పులకు అనుగుణంగా వీటిని క్రమేపీ సంస్కరించనున్నామని చెప్పారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రీ సర్వే ప్రక్రియ విజయవంతంగా నడుస్తుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.