తక్కువ మొత్తం ఇన్వెష్ట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.. అందులో  కొన్ని ఓ రేంజులో సక్సెస్ అవుతాయి.. మరి కొన్ని మాత్రం ఢీలా పడతాయి.. కానీ కొన్ని స్కీమ్ లలో డబ్బులు పెడితే కళ్లు చెదిరే లాభాల ను పొందవచ్చు అంటున్నారు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం.. కెనరా రొబెకో అనే కంపెనీ ఇటీవల ఫోకస్ట్ ఈక్విటీ ఫండ్ ఆవిష్కరించింది. ఈ ఫండ్ ఎన్ఎఫ్‌వో రేపటి తో ముగుస్తుంది. ఎవరైనాసరే ఈ స్కీమ్ ‌లో చేరొచ్చు.


ప్రతి నెలా ఈ సిప్ లలో డబ్బుల ను ఇన్వెష్ట్ చేయొచ్చు..రూ.1000 తో ఇప్పుడు ఈ ఫండ్ స్కీమ్‌లో చేరొచ్చు. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఎప్పుడైనా చేరొచ్చు. అలాగే ఎప్పుడైనా స్కీమ్ నుంచి బయటకు రావొచ్చు. అయితే ఫండ్ ఎన్ఏవీ ప్రాతిపదికన మీ ఇన్వెస్ట్‌మెంట్ ఒక్కో విధంగా మారుతుంది. ఈ స్కీమ్ మాత్రం మంచి లాభాలను అందిస్తుంది. మొదటగా ఈ స్కీమ్ లో చేరాలనుకునేవారు..1000 రూపాయలు కాకుండా 5000 కూడా పెట్టీ ఈ స్కీమ్ లో చేరవచ్చు..


అదే సిప్ ఆప్షన్ ఎంచుకుంటే రూ.1000తో స్కీమ్‌లో జాయిన్ కావొచ్చు. మీరు ఈ ఫండ్‌లో చేరాలని భావిస్తే.. నేరుగా సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి చేరితే సరిపోతుంది. అక్కడి నుంచే నేరుగా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టాలని భావిస్తే.. ఈ ఎన్ఎఫ్ ‌వో మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫండ్ ఎక్కువ డబ్బుల ను ఈక్విటీ మార్కెట్‌లోనే పెడుతుంది. కనీసం 65 శాతం మొత్తాన్ని ఈక్విటీ లో ఇన్వెస్ట్ చేస్తుంది. అందువల్ల దీర్ఘకాలం లో డబ్బులు పెట్టాలని భావించే వారు ఈ స్కీమ్ ను తీసుకోవచ్చు.. రెండిటి లో ఏది తీసుకున్నా కూడా మంచి డిమాండ్ ఉంటుంది.. ఇక లక్షల్లో లాభాలను పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: