ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూట్యూబర్ అనుమానాస్పద మృతి చెందింది. ఆమె మృతికి అక్రమ సంబంధం కారణమని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ అనుమాదాస్పద మృతి చెందింది.

 ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం మధుమతి అనే యూట్యూబ్... మృతి చెందారు. దీంతో స్థానికంగా ఈ సంఘటన హార్ట్ టాపిక్ అయింది. ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి  కి.... తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్ తో అక్రమ సంబంధం ఉందని తెలుస్తోంది. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా రహస్యంగా కలుస్తున్నారని సమాచారం. ఎవరికి తెలియకుండా.. హోటల్ రూమ్ కూడా వెళ్లినట్లు చెబుతున్నారు స్థానికులు.

 అయితే తమ కుమార్తె ను తీసుకెళ్లి ప్రతాప్ ఉరివేసి చంపేశాడు అని మధుమతి తల్లిదండ్రులు తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రతాప్ తమ కూతురికి హత్యకు కారణమని... కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో ప్రతాప్ ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా... ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన యూట్యూబ్ మధుమతి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు.
నిత్యం సోషల్ మీడియా లో వీడియో పెట్టి... అందరిని ఎంటర్ టైన్ చేస్తారు మధుమతి. అలాంటి మధుమతి తాజాగా మరణించారు.

 
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: