
కేవలం డబ్బు సంపాదించడం అనే మోజులో పడి పెళ్లి చేసుకోవడం లేట్ చేసి, పిల్లలను కూడా లేట్ చేయడంతో ప్రపంచంలో చాలా మంది జనాభా ఇలాగే ఉండడంతో ఇప్పుడు కొత్త జనాభా తగ్గి ముసలి వాళ్లు వృద్ధులు ఎక్కువైపోతున్న సమస్య ఇప్పుడు ప్రపంచం అంతా కూడా. అందుకే చాలా దేశపు ప్రభుత్వాలు తమ దేశంలో ఆడామగా త్వరగా పెళ్లిళ్లు చేసుకుని త్వరగా సంతానాన్ని కనేలా వాళ్ళ మధ్య ప్రేమ పుట్టేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా చూస్తే చైనాలో గవర్నమెంట్ టెక్ స్క్రూటీ అనే సంస్థ సోషల్ ఎకనామిక్ పేరుతో పెళ్లిళ్లను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తుంది. 6,40,000జనాభా ఉన్న ప్రాంతంలో ఇన్ పర్సన్ మిల్లింగ్ ప్లాన్ అనే పేరుతో, అక్కడ మ్యారేజ్ రేట్ 9.7 మిలియన్స్ నుండి 7.7 మిలియన్స్ కి పడిపోయిన నేపథ్యంలో ప్రతి 1000 మందికి 500 మంది ఇబ్బందులు పడుతున్నారని వాళ్లే పెళ్లిళ్లు కుదురుస్తూ, ఒకవేళ ప్రేమ వైఫల్యం ఉంటే వాటిని కూడా చక్కదిద్దుతున్నారట.
ఇక న్యూజిలాండ్ వచ్చేటప్పటికి కొత్త క్యాంపైన్ మొదలుపెట్టింది. సోషల్ మీడియా ద్వారా ప్రేమను పెంచే విధంగా పోస్టులు పెడుతూ, బ్రేకప్ అయిన వాళ్లకి సైక్లాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కూడా మళ్లీ రూట్ లో తీసుకొస్తున్న పరిస్థితి అక్కడ. దానికి నాలుగు మిలియన్ డాలర్లను ఖర్చు పెడుతుంది. ఫ్యామిలీ, సెక్సువల్ హెరేజ్మెంట్ లతో విసుగు చెందినటువంటి జపాన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మ్యాచ్ మేకింగ్ ప్రభుత్వమే చేసిపెడుతుంది.