
గాజాని పరిపాలిస్తున్న ప్రభుత్వంగా చూస్తూ వాళ్లకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటారట. ఆ డబ్బులతోనే వాళ్ళు ఆయుధాలు తయారు చేసుకొని లేదా ఆయుధాలను కొనుక్కొని, ఇజ్రాయిల్ తో గొడవ వచ్చినప్పుడల్లా దానిపై దాడి చేస్తూ ఉంటారట. ఇజ్రాయిల్ ఈ మధ్యన అరబ్ దేశాలతో స్నేహం చేస్తుంది. అయినా కూడా సౌదీ అరేబియా హమాస్ వాళ్లతో చర్చల కోసం పిలిపించింది.
అయితే ఇజ్రాయిల్ చెప్తే ఆగారో, అమెరికా చెప్తే ఆగారో, ఎందుకంటే సౌదీ అరేబియాకు ఇప్పుడు రక్షణ అంటే అమెరికానే. సౌదీ అరేబియా డబ్బులు ఇస్తుంది అమెరికాకి దాని రక్షణని చూసుకుంటుంది అని. ఇప్పుడు బయటకు వెళ్దామని అనుకుంటుంది కానీ రక్షణకు సంబంధించి ఎవరితోనూ సరైన కాంటాక్ట్స్ లేవు అటు చైనాతో గాని, ఇటు రష్యాతో గాని. తాజాగా ఇంతవరకు సౌదీ ఇరాన్ మధ్యన చర్చలు జరిగాయి.
సున్ని- షియాలకు సంబంధించిన సౌదీ ఎమెన్ లో మధ్య శాంతి చర్చలు జరిగాయి. సిరియా ఆరబ్ ల మద్య కూడా చర్చలు జరిగాయి. సౌదీ రష్యా మధ్య రీజినల్ యూనిటీ పేరుతో కామన్ ఫ్రంట్ లా లెక్క వేయడం కోసం 2007లో హమాస్ ని బ్యాన్ చేసిన వాళ్లలో వాళ్లు కూడా ఒకరు. తెరవెనక సహకరిస్తూ ఉంటారు వాళ్ళను కలుపుకోవాలని చేసే ప్రయత్నంలో చిట్టచివరి నిమిషంలో చర్చలు ఫెయిల్ అయ్యాయి. వాస్తవానికి సౌదీ అరేబియా హమాస్ తీవ్రవాదులకు విమానం కూడా పంపించింది. వాళ్లు దిగిపోతూ ఉండగా సౌదీ అరేబియా ప్రభుత్వ వెనక్కి వెళ్ళిపోమని వీసాలు ఆపేసింది.