
మత రాజ్య స్థాపన కోసం పదేళ్ల తర్వాత జరిగిన మారణకాండ అది. రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దానికి అండగా నిలబడ్డారని అప్పట్లో ఆ తర్వాత చెప్పడం జరిగింది. కేవలం ఏ ఒక్క మతానికో సంబంధం ఉండే రాజకీయాలు చేయకూడని రాజకీయ వాదులు ఈ విధంగా వాళ్లకి తోడ్పడ్డారని తెలుస్తుంది. ఇలాంటి వాళ్ల తోడ్పాటు తోనే గోద్రా ఇన్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తుంది.
అయితే అది జరిగిన తర్వాత కోర్టులో దానిపైన కేసులు కూడా కొట్టి వేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా బీబీసీ కోర్టులో కేసులు కొట్టేసిన ఈ విషయాన్ని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ రెండు డాక్యుమెంటరీలను తయారు చేసింది. దానిని సోరోస్ గేట్స్ ఫౌండేషన్ ప్రోద్బలంతో చేసుకు వచ్చిందని తెలుస్తుంది. వాళ్ల ఫండెడ్ సంస్థే ఒక స్వచ్ఛంద సంస్థకి డబ్బులు ఇచ్చిందట. వాళ్లు చేసిన డాక్యుమెంటరీలని బీబీసీ ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చింది.
దీనిని భారత దేశంలో నిషేధించారు. జి 7 దేశాల సదస్సు తర్వాత నరేంద్ర మోడీ ఆస్ట్రేలియాకి వెళ్లారట. అయితే ఆస్ట్రేలియాలో ఆయనకి ఘన స్వాగతం పలికారట. అక్కడ ఆస్ట్రేలియా మంత్రి ఆల్బనీస్ తో కలవడం కూడా జరిగింది ఆయన. అయితే మోడీ అక్కడ ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో ఉండగానే బిబిసి ఈ గోద్రా ఇన్సిడెంట్ డాక్యుమెంటరీని అక్కడ అందరి మంత్రులు ఉండగానే స్క్రీనింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. మోడీపై అంతర్జాతీయ కుట్రలు ఎలా ఉంటాయని చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం అని అంటున్నారు కొంత మంది.