ఏపిలో పునఃప్రారంభం కానున్న పాఠశాలలు, కాలేజీలు.. నవంబర్ 23 నుంచి నుంచి ఏపిలో పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలు ప్రారంభం కానున్నాయని ఏపి విద్యా శాఖ వెల్లడించింది..