ఇటీవల కాలంలో తరుణ్ భాస్కర్ మరియు ఈషా రెబ్బా కలిసి పలుమార్లు పబ్లిక్ ఈవెంట్లలో కనిపించారనే ప్రచారం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. వీరిద్దరి మధ్య మంచి అర్థం చేసుకునే స్వభావం, సరదాగా మాట్లాడుకునే తీరు, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం అన్ని చూస్తుంటే వీళ్ళ మధ్య స్నేహం కాదు అంతకు మించి ఉంది అనేలా ఉంది అంటున్నారు జనాలు. అయితే, ఇప్పటివరకు వీరిద్దరూ తమ సంబంధంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కొంతమంది సినీ వర్గాల అభిప్రాయం ప్రకారం, విజయ్ దేవరకొండతో ఉన్న స్నేహం కారణంగానే తరుణ్ భాస్కర్ మరియు ఈషా రెబ్బా ఆ వివాహ వేడుకకు హాజరయ్యారని చెబుతున్నారు. ఇండస్ట్రీలో స్నేహితులుగా దగ్గరగా ఉండటం సహజమేనని, అందులో ప్రేమాయణం అనుకోవడం అవసరం లేదని వారు పేర్కొంటున్నారు. మరోవైపు, అభిమానులు మాత్రం వీరిద్దరి కెమిస్ట్రీని గమనించి, త్వరలోనే శుభవార్త వినిపించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక-విజయ్ పెళ్లిల్లో వాళ్ల కన్నా ఈ ఇద్దరే హైలెట్ గా నిలుస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో చిన్న సంఘటన కూడా పెద్ద చర్చకు దారి తీస్తుంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై అభిమానులకు సహజంగానే ఆసక్తి ఉంటుంది. అయితే, అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్తలను కేవలం ఊహాగానాలుగానే పరిగణించాలి. నిజం ఏమిటో కాలమే చెబుతుంది. అప్పటివరకు, ఈ ప్రేమ గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా కొనసాగడం మాత్రం ఖాయం.
మరింత సమాచారం తెలుసుకోండి:
Rashmika Mandanna
Vijay Deverakonda
Rashmika Vijay Deverakonda marriage
Rashmika Mandanna wedding news
Vijay Deverakonda wedding update
Rashmika Vijay relationship
Rashmika Mandanna husband rumors
Vijay Deverakonda girlfriend news
Rashmika Vijay latest news
Rashmika Mandanna marriage update
Vijay Deverakonda marriage rumors
Rashmika Vijay engagement news
Rashmika Mandanna love story
Vijay Deverakonda dating Rashmika
Rashmika Vijay wedding date rumors
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి