హైదరాబాద్లోని
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్).. కాంట్రాక్టు పద్ధతిలో 11 ఖాళీల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది...సైంటిఫిక్ మరియు జూనియర్ ఆర్టిషణ్ ,టెక్నికల్ ఆఫీసర్ వంటి నియామాకాలు చేపట్టే క్రమంలో ధరకాస్తులకి ఆహ్వాన్ని ఇస్తునట్టుగా
ప్రకటించింది.
పోస్టు-ఖాళీలు:
టెక్నికల్ ఆఫీసర్ (టీవో)-5; సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎస్ఏ)-4; జూనియర్ ఆర్టిషన్ (జేఏ)-2.
వేతనం: టీవో-రూ.21,000;
ఎస్ఏ-రూ.16,978; జేఏ-రూ.15,418.
అర్హతలు: సంబంధిత పోస్టులను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్
(ఈసీఈ/ఈఈఈ/సీఎస్)/ఎంఎస్సీ (ఫిజిక్స్/న్యూక్లియర్
ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్)/డిప్లొమా (ఈసీఈ/ఈఈఈ/ఈఈ)/రెండేళ్ల ఐటీఐ (ఎలక్ట్రానిక్
మెకానిక్). అలాగే ఏడాది ఉద్యోగానుభవం.
వయసు: 2017, నవంబర్ 30 నాటికి టీవోకు 30 ఏళ్లు; ఎస్ఏ, జేఏకు 25 ఏళ్లు మించకూడదు.
రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్.
దరఖాస్తు చేరడానికి చివరి
తేదీ: జనవరి 15, 2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో
చూడొచ్చు
వెబ్సైట్: www.ecil.co.in