భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే నోయిడా లోని నేషనల్ ఫెరిలైజర్స్ లిమిటెడ్ దేశంలోనే అతిపెద్ద ఎరువుల ఉత్పత్తి దారి సంస్థ. ఎరువుల ఉత్పత్తిలో భారత దేశంలో ఈ సంస్థ రెండవ స్థానంలో ఉంది. సేంద్రీయ, రసాయన ఎరువులు ,యూరియా వంటి వాటిని నలుమూలలకి ఎగుమతి చేస్తుంది. తాజాగా ఈ సంస్థ నుంచీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఖాళీగా ఉన్న 24 ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 Image result for nfl <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> logo

మొత్తం ఖాళీలు : 24

పోస్టుల వివరాలు :

సీనియర్ కెమిస్ట్ -6

మేనేజర్  -  2

సీనియర్ మేనేజర్  - 3

ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ -5

మెడికల్ ఆఫీసర్  - 8

అర్హతలు : డిగ్రీ ఇంజనీరింగ్ , ఏంఎస్సీ ( కెమిస్ట్ ) ఎంబీబీయస్ ఉత్తీర్ణత తప్పనిసరి.

 

ఎంపిక విధానం  : షార్ట్ లిస్టు , ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్  

చివరి తేదీ : 09 - 11 -2019

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా

General manager (HR) , National fertilizers limited , A&11,

sector&24, noida, district , goutham Buddha nagar , up - 201301

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: