ప్రస్తుతం దేశం లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ
అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం చూస్తుంది. కాగా, పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే పనిలో ఉన్నారు.అందులో భాగంగా ఇప్పటికే చాలా పోస్టుల భర్తీ చేసింది. ఈ మేరకు బార్క్ (
బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గతంలో 160 పోస్టులకు ఖాళీలు ఉన్నట్లు వెల్లడించిన సంస్థ ఇప్పుడు మరోసారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పలు విభాగాల్లో 63 పోస్టులను భర్తీ చేయనుంది.
కోల్‌కతాలోని రేడియేషన్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ లో ఈ ఖాళీలున్నాయి. స్టైపెండరీ ట్రైనీ, సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021
ఫిబ్రవరి 15 చివరి తేదీ. అభ్యర్థులు అప్లై చేసేముందు నోటిఫికేషన్ మొత్తం చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు.. 63
టెక్నికల్ ఆఫీసర్ డీ (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)- 1
నర్స్ ఏ- 19సబ్ ఆఫీసర్ బీ- 6
సైంటిఫిక్ అసిస్టెంట్ సీ (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)- 7
సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (ప్యాథాలజీ)- 2
సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)- 2
సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (రేడియోగ్రఫీ)- 1
ఫార్మాసిస్ట్ బీ- 1
డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మ్యాన్ ఏ- 11
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 (కంప్యూటర్ ఆపరేషన్)- 1
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 (హెల్త్ ఫిజిస్ట్)- 1
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 (ల్యాబరేటరీ టెక్నీషియన్)-
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 (డెంటల్ టెక్నీషియన్ హైజీనిస్ట్)- 3
మెడికల్, సైంటిఫిక్ ఆఫీసర్ ఈ (న్యూక్లియర్ మెడిసిన్)- 1
మెడికల్, సైంటిఫిక్ ఆఫీసర్ డీ (న్యూక్లియర్ మెడిసిన్)- 2
దరఖాస్తు ప్రారంభ తేదీ..
జనవరి 21, 2021
విద్యార్హతలు.. ఒక్కో పోస్టు కు ఒక్కో అర్హత
దరఖాస్తు ఫీజు- రూ.500
ఎంపిక విధానం- రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
ఈ దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ లో పొందుపరిచారు.