హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్).. కాంట్రాక్టు పద్ధతిలో 11 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...సైంటిఫిక్ మరియు జూనియర్ ఆర్టిషణ్ ,టెక్నికల్ ఆఫీసర్ వంటి నియామాకాలు  చేపట్టే క్రమంలో ధరకాస్తులకి ఆహ్వాన్ని ఇస్తునట్టుగా ప్రకటించింది.

 Image result for ecil hyderabad

పోస్టు-ఖాళీలు: 

టెక్నికల్ ఆఫీసర్ (టీవో)-5; సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)-4; జూనియర్ ఆర్టిషన్ (జేఏ)-2. 

వేతనం:   టీవో-రూ.21,000; ఎస్‌ఏ-రూ.16,978; జేఏ-రూ.15,418.

అర్హతలు: సంబంధిత పోస్టులను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఈసీఈ/ఈఈఈ/సీఎస్)/ఎంఎస్సీ (ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్)/డిప్లొమా (ఈసీఈ/ఈఈఈ/ఈఈ)/రెండేళ్ల ఐటీఐ (ఎలక్ట్రానిక్ మెకానిక్). అలాగే ఏడాది ఉద్యోగానుభవం. 

వయసు: 2017, నవంబర్ 30 నాటికి టీవోకు 30 ఏళ్లు; ఎస్‌ఏ, జేఏకు 25 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ. 
 

దరఖాస్తు విధానం:  ఆఫ్‌లైన్.

దరఖాస్తు చేరడానికి చివరి తేదీ:  జనవరి 15, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.ecil.co.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: