ప్రపంచంలోని శాత్రవేత్తలు పలు రకాల కరోనా నిర్మూలనా పద్దతులపై ధృష్టి పెట్టారు. శరీరంలో ప్రవేశించే వివిధ రకాల వైరస్ లతో పోరాడి మన రక్షణ కవచాన్ని కాపాడి మరింత దృఢం చేసేందుకు కావలసిన యాంటీబాడీలను పెంచే పద్ధతి పై ఫోకస్ చేశారు. రెండు రకాలైన ఇమ్యూనో గ్లోబులిన్ యాంటిబాడీలు (ఐజిఎం) (ఐజిజి) ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి.