పురుషులు అయిన స్త్రీలు అయిన ఎన్ని కష్టాలు వున్న వారు హ్యాపీగా వుండే ప్రక్రియ సెక్స్ అనే చెప్పాలి.భాగస్వామితో చేసే సెక్స్ తో వచ్చే ఆనందమే వేరు. కానీ చాలా మంది మగవాళ్ళు కూడా అనేక రకాల లైంగిక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఈ గింజలు ఓ వరమనే చెప్పాలి.బార్లీ గింజలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీటి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధికంగా వినియోగించే ధాన్యాల్లో బార్లీ కూడా ఒకటి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఐరన్‌, కాపర్‌, ఫైబర్ ఇంకా అలాగే ప్రోటీన్‌తో సహా ఎన్నో విలువైన పోషకాలు అనేవి నిండి ఉంటాయి.ఇక అవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా లైంగిక సమస్యలతో బాధపడే పురుషులకు బార్లీ గింజలు నిజంగా ఓ వరమనే చెప్పుకోవచ్చు.స్ఖలన లోపాలు, అంగస్తంభన ఇంకా అలాగే లైంగిక కోరికలు తగ్గిపోవడం.. ఇవే పురుషుల్లో అత్యంత సాధారణంగా తలెత్తే పలు లైంగిక సమస్యలు.


అయితే వీటన్నిటికీ చెక్ పెట్టడంలో బార్లీ చాలా అద్భుతంగా సమాయపడుతుంది. అందుకోసం మూడు టేబుల్ స్పూన్ల బార్లీ గింజలను తీసుకుని వాటిని బాగా మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ ఇంకా దంచి పెట్టుకున్న బార్లీ గింజల పొడి వేసి.. చిన్న మంటపై ఒక పది నుండి పన్నెండు నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఇప్పుడు మరిగించిన ఈ నీటిని స్ట్రైనర్ సాయంతో బాగా ఫిల్టర్ చేసి.. అందులో బెల్లం తురుము లేదా పటిక బెల్లం పొడి వేసి కలిపి సేవించాలి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే స్ఖలన లోపాలు ఇంకా అంగస్తంభన లోపాలు చాలా ఈజీగా దూరం అవుతాయి. ఇంకా అలాగే లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. తద్వారా సంపూర్ణమైన తృప్తిని మీ భాగస్వామితో కలిసి మీరు పొందగలుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: