మాంసంతో పోలిస్తే కూరగాయలే మన ఆరోగ్యానికి ఎక్కువ పోషకాలు ఇస్తూ ఉంటాయని నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆకుకూరలైన కావచ్చు లేకపోతే రూటు వెజిటేబుల్స్ అయినా కావచ్చు అన్ని రకాల కూరగాయలు మన మళ్ళి ఎన్నో రకాల వ్యాధుల నుంచి కాపాడుతూ ఉంటాయి. అందుచేతను ఆరోగ్య నిపుణులు వీటిని ఎక్కువగా తినాలని తెలియజేస్తూ ఉంటారు. అయితే కూరగాయలలో ముఖ్యంగా ముల్లంగి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఏదేమైనా కొన్నిసార్లు ముల్లంగిని తినడం వల్ల సమస్యలు ఎదురవుతాయట వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


ముల్లంగిని తినడం గుండె సంబంధిత వ్యాధుల వారికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది.అంతేకాకుండా ఇది ఎసిడిటీ గ్యాస్ వంటి సమస్యలను కూడా దరిచేరనివ్వదు. చాలామందికి కడుపునొప్పి కూడా వచ్చేవారు వీటిని తినవచ్చు. ముల్లంగి తినడం వల్ల కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి దీన్ని సరైన సమయంలో తినడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. గతంలో సీజనకు తగ్గట్టుగా పంటలు పండుతూ ఉండేవి కానీ నేడు సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లో పంటలను పండిస్తూ ఉన్నారు. ఇలాంటి కాయగూరల వల్ల మనకి హాని కలుగుతాయి.


సాధారణంగా ముల్లంగిని పచ్చిగా సలాడ్ తినడానికి ఇష్టపడతారు.. కొన్నిసార్లు అయితే ముల్లంగిని మాత్రమే తింటూ ఉంటారు.. ముల్లంగి తిన్న తర్వాత జీర్ణం కావడానికి రెండు గంటల సమయం పడుతుంది ఈ సమయంలో మీరు తిన్న ఆహారానికి గ్యాస్ ఏర్పడకుండా నివారించడానికి సహాయపడుతుంది. కొన్ని కూరగాయలను ఎప్పుడూ కూడా పరగడుపున అసలు తినకూడదు ఎందుకంటే ఇది మనలో కడుపుకు హానికరాన్ని కలిగేలా చేస్తాయి. ఈ లిస్టులో ముల్లంగి కూడా ఉంది ముల్లంగిని ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో అసలు తినకూడదు ఇలా ముల్లంగిని డిన్నర్ల సాలాడుగా ఎప్పుడు తినకూడదు. ఇలా తింటే జీర్ణ వ్యవస్థ పైన ఒత్తిడి పడుతుంది. వంటి నొప్పులు ఉన్నవారు ముల్లంగిని అసలు తినకూడదు. అలాగే ముల్లంగిని తిన్న వెంటనే కూర్చోవడం వంటివి చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: