ముఖం  కాంతివంతంగా మరియు అందంగా మార్చుకునేందుకు ప్రతి ఒకరు అనేక ట్రీట్మెంట్లు మరియు అనేక ఫేషియల్స్ ట్రై చేస్తూ ఉంటారు . అలాంటివారు ఈ అలవాట్లు ఫాలో అవ్వడం చాలా మంచిది . దీని వల్ల చర్మం మెరిసేలా తయారవుతుంది . మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం . రోజు ముఖం రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి . దీనివల్ల చర్మంపై ఉన్న దుమ్ము ధూళి మరియు తొలగిపోతాయి ‌.

ఏ సీజన్ అయినా .. మీది ఎటువంటి చర్మం అయినా రోజు ఎస్ ట్రైలర్ అప్లై చేసుకోవడం మంచిది . దీనివల్ల చర్మం మరియు మృదువుగా ఉంటుంది . షెడ్ ఉపయోగిస్తే కూడా స్కిన్ చాలా బాగుంటుంది . చర్మం కాంతివంతంగా మారుతున్నాయి . స్కిన్ మృదువుగా ఉంటుంది . చర్మం హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం . చర్మం అందంగా కనిపించడమే కాకుండా పెరుగుతుంది ‌ . దీనికోసం రోజు తగినన్ని ఎక్కువ నీళ్లు తాగాలి ‌. పండ్ల రసాలకు ప్రాధాన్యం ఇవ్వాలి .

 ఇక వారానికి ఒకటి లీడర్ స్కిన్ ఎక్స్ పోజ్ చేయడం చాలా మంచిది . దీంతో కృత కణాలు తొలగిపోయి అందంగా కనపడతారు . రోజు సాంస్క్రిట్ రాసుకోవడం వల్ల యూపీ కిరణాల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది ‌. స్కిన్ కూడా బాగుంటుంది . టాన్ అయిపోకుండా ఉంటారు . ఇక మీ ముఖాన్ని ఎప్పుడు కూడా గట్టిగా రుద్దకండి . ఎప్పుడైనా సరే నెమ్మదిగా మరియు మృదువుగా తొడవాలి . అప్పుడు స్కిన్ కూడా డామేజ్ అవ్వదు . దీనివల్ల మీ ముఖం ఎంతో కాంతివంతంగా ఉంటుంది . ప్రతిరోజు పైన చెప్పిన టిప్స్ ని కనుక పాటిస్తే మీ ముఖం అందంగా మరియు మృదువుగా మారడం ఖాయం .

మరింత సమాచారం తెలుసుకోండి: