వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి మొహం జిడ్డుగానే మారుతూ ఉంటుంది. అసలే ఎండాకాలం చర్మాన్ని ఎంత జాగ్రత్తగా సంరక్షించుకున్న ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. ఇక జుట్టు చార్మాతత్వం ఉన్న వారి వెతలు చెప్పనక్కర్లేదు. ఎంత శుభం చేసుకున్న ఎన్ని జాగ్రత్తలు పాటించిన వారి చర్మం పదేపదే జిడ్డుగా మారుతుంది. నిజానికి మనం చేసే కొన్ని పొరపాట్లే ఈ సమస్యకు కారణం అంటున్నారు నిపుణులు. తద్వారా మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్. వంటి ఇతర దుష్ప్రభావాలు తప్పంటున్నారు. మరి ఈ వేసవిలో జుట్టు చారమాతత్వం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మన సెబేషియస్ గ్రంథులు విడుదల చేసే సిబమ్ చర్మాన్ని ప్రేమగా ఉంచుతుంది.


అయితే అది మరింత ఎక్కువగా ఉత్పత్తి అవడం పల్లా చర్మం జిడ్డుగా మారుతుంది. నీళ్లు ఎక్కువగా సిబమ్ పుట్టి పెరుగుతుందంటున్నారు నిపుణులు. జిడ్డు చర్మ తత్వం ఉన్నవారు అధికం మొత్తంలో మేకప్ వేసుకున్న చర్మం మరింత జిడ్డుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదెలాగంటే మేకప్ వేసుకునే గ్రామంలో చర్మ రంద్రాలు మూసుకుపోవటంతో పాటు ఎక్కువ మొత్తంలో నూనెలు విడుదలవుతుంటాయి. తద్వారా చర్మం మరింత జుడ్డుగా మారుతుంది. కాబట్టి మేకప్ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అది అత్యవసరమైతేనే వేసుకోవడం మంచిది. కొబ్బరి నీళ్లలో బాడీని హైడ్రాయిడ్ చేసే గుణాలు ఉంటాయి. ఇవి బాడీని డీటాక్స్ చేసి చర్మాని ఆరోగ్యంగా ఉంచుతాయి.

దీంతో చర్మంపై బ్యాక్టీరియా పేరుకు పోకుండా ఉండి స్కిన్ క్లియర్ గా ఉంటుంది. వేసవిలో కచ్చితంగా తీసుకోవాల్సిన జ్యూస్ ఇది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. వేసవిలో యువి కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. స్కిన్ను మాయిశ్చరైజర్ ఐస్ చేస్తుంది. వేసవిలో చర్మం జిడ్డుగా మారకుండా ఉండాలంటే ఈ కీరదోస, పుదీనా వాటర్ తాగడం మంచిది. కీరదోస చర్మాన్ని కూల్ గా మారుస్తుంది. పుదీనా స్కిన్ డీటాక్స్ ఫై చేసి కాంతివంతంగా ఉంచుతుంది. జిడ్డుతత్వం నీ పోగాడుతుంది. వేసవిలో మామిడి పండ్లతో తయారు చేసే ఈ డ్రింక్స్ బాడీని హైడ్రేట్ చేస్తోంది. అలాగే స్కిన్ ఇంఫ్లమేషన్ తగ్గిస్తుంది. చర్మంపై సెఒమ్ ఉత్పత్తి అదుపులో ఉంచి స్కిన్ గ్లో పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: