రాత్రిపూట చాలామంది తలస్నానం చేసి అలవాటు ఉంటుంది. రాత్రిపూట తల స్నానం చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రాత్రి సమయంలో స్నానం చేయడం అంటే కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే అని అంటున్నారు. రాత్రి సమయంలో స్నానం చేయడం వల్ల శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. రాత్రి సమయంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. నిద్రకు సిద్ధమవుతుంది. బయట పనులు చేసేవారు రాత్రి స్నానం చేయడం ద్వారా చర్మంపై పేరుకుపోయిన మళ్లీనాలను తొలగించవచ్చు. 

వేడి నీటితో స్నానం చేయడం శరీరా ఉష్ణోగ్రత తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మెదడుకు సిగ్నల్ ఇస్తుంది. నిద్రకు సిద్ధమవుతుంది. బయట పనులు చేసేవారు రాత్రి స్నానం చేయడం ద్వారా చర్మంపై పేరుకుపోయిన మళ్లీనాలను తొలగించవచ్చు. చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం శుభ్రంగా ఉండే మొటిమలు, ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. చలికాలంలో చల్లని నీటితో స్నానం చేస్తే జలుబు వచ్చే అవకాశం ఉంటుంది. స్నానం వేడి నీటితో చేయడం మంచిది. ప్రాణం తర్వాత వెంటనే నిద్ర పోవడం కాకుండా, తల పొడి పెట్టుకోవాలి.

తన తడిగా నిద్రపోతే జుట్టు సమస్యలు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రి ఉటా తలస్నానం చేయడం ఆరోగ్యపరంగా మంచిదే. కానీ సరైన జాగ్రత్తలు పాటించాలి. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు రాత్రి సమయంలో స్నానం చేయకపోవడం ఏ మంచిది. రాత్రి సమయంలో సాధారణ స్నానం చేస్తే కలిగే నష్టాలు కన్నా, తల స్నానం మరిన్ని ఎక్కువ నష్టాలు కలిగిస్తుంది. పడుకోవడానికి కనీసం 2 గంటల ముందు స్నానం చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. రాత్రి తలస్నానం తర్వాత జుట్టు సన్నగా ఆరకముందే నిద్రపోతే అది సైనిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకని రాత్రి తలస్నానం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: