టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయిన సరే జనాలు మాత్ర మిస్ అవకుండా చూస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు  మంచి ఆదరణ అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన కొన్ని కొన్ని సినిమాలు యువతను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి అనే సంగతి అందరికి తెలిసిందే. కథ ఏ విధంగా ఉన్నా సరే సినిమా మాత్రం చాలా మందికి నచ్చుతూ ఉంటుంది. ఇక అందులో ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా బాలు . ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. 

 

సినిమా కథ బాగా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన కూడా చాలా బాగా నచ్చింది జనాలకు అనేది వాస్తవం. కథను దర్శకుడు చూపించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది అని చెప్పాలి. ఏ విధంగా అయితే యువతకు నచ్చుతుందో అదే విధంగా సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకుని వచ్చే ప్రయత్నం దర్శకుడు చేసాడు అనేది వాస్తవం. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కాస్త భయపడ్డారు అని అంటారు. ఆయన ఎక్కువగా ఫ్లాప్ లతో అప్పుడు బాగా ఇబ్బంది పడ్డారు. ఆయనను ఈ సినిమా కూడా అదే విధంగా ఇబ్బంది పెట్టింది అని అంటారు జనాలు. అందుకే ఆయన చాలా వరకు సినిమాల విషయంలో భయపడుతూ చేస్తూ ఉంటారు. 

 

ఇక ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చారు గాని మళ్ళీ వరుస ఫ్లాప్ లు కెరీర్ ని ఇబ్బంది పెట్టాయి అని చెప్పాలి. టాలీవుడ్ లో ఆయనకు ఉన్న క్రేజ్ ఎవరికి లేదు. ఇక ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: