నాని కథానాయకుడిగా ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి ఇద్దరు హీరోయిన్స్ నటించారు. కృతి శెట్టి కీర్తి పాత్రలో.. సాయి పల్లవి మైత్రేయిగా కనిపించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి ఇండియా హెరాల్డ్ సమీక్షలో చూద్దాం.

కథ:

మానవత్వాన్ని విశ్వసించే వ్యక్తి పునర్జన్మ కథ ఇది.. సమాజం తన కుటుంబానికి చేసిన ద్రోహం.. అసంపూర్తిగా సాగిన జీవితం. ఇది శ్యామ్  సింగరాయ్ సినిమా కథాంశం.

పాజిటివ్ పాయింట్స్ :

ఒక బలమైన సోల్ ఫుల్ కలిగి బోల్డ్ కథగా శ్యామ్ సింగరాయ్ సినిమా వచ్చిందని చెప్పొచ్చు. డైరక్టర్ రాహుల్ సంకృత్యన్ ఒక హై ఆక్టేన్ ఎమోషనల్ స్టోర్ ని చాలా ఎంటర్టైనింగ్ గా చెప్పాడు. శ్యామ్ సింగరాయ్ నిజాయితీ ప్రదర్శన, మిక్కీ ఝ్. మేయర్ యొక్క అద్భుతమైన సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా క్లవర్ గా రాసుకున్నారు. ఈమధ్యకాలంలో వచ్చిన చాలా సెన్సిబుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. ప్రతి సన్నివేశానికి తగిన డైలాగ్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. సినిమా కథకు తగినట్టుగా సరైన కాస్టింగ్ కుదిరింది. సినిమా చూసిన ఆడియెన్స్ కూడా ప్రేక్షకుడిగా గర్వపడేలా సినిమా ఉంటుంది.

నెగటివ్ పాయింట్స్ :

ప్రత్యేక కాస్ట్ పై ఓవర్ ఎటాక్.

దేవదాసి ఎపిసోడ్‌లో సినిమా వేగం తగ్గడం.

కొన్నిపార్టులలో సినిమాటోగ్రఫీ నిరాశపరచింది.. మిగిలిన వాటిలో అద్భుతంగా ఉంది.

బాటం లైన్ :

మీరు సినీ ప్రేక్షకుడిగా గర్వపడేలా చేస్తుంది. 2021లో తప్పక చూడాల్సిన సినిమా..!

India Herald Rating : 4.5/ 5


11:38 AM: శ్యామ్ సింగరాయ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే.. ఇది మిమ్మల్ని మీరు ఎన్నడూ చూడని లోకాలకు తీసుకెళ్తుంది. ఇది మీరు ఎన్నడూ ఆలోచించని వాటిని ఆలోచింప చేస్తుంది. ఇది మీకు కొత్త అవకాశాలను అందిస్తుంది. కొత్త ఆలోచనలు కలిగేలా చేస్తుంది. పవర్ ఆఫ్ మూవీ..

శ్యామ్ సింగరాయ్ మిమ్మని విమర్శకుడిగా గర్వపడేలా చేస్తుంది.. సినిమా ప్రేక్షకుడిగా గర్వపడేలా చేస్తుంది.  నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్, డైరక్టర్ రాహుల్ సంకృత్యన్, సినిమాను నమ్మినందుకు హీరో నానికి హ్యాట్సాఫ్.

11:29 AM : శ్యామ్ సింగరాయ్ ఇప్పటివరకు దర్శకుడు రచయిత మంచి ప్రతిభ చూపారు. అయిఏ క్లైమాక్స్ విమర్శనాత్మకంగా ఉంది. కథనం ఏ క్షణమైనా తప్పుగా మారే అవకాశం కనిపిస్తుంది

11:20 AM: shyam singha roy Dialogues : నిజాన్నయితే నిరూపించవచ్చు కానీ సత్యానికి సాక్ష్యం ఉండదు.

11:19 AM: శ్యామ్ సింగరాయ్ మురళీకృష్ణని ప్రెజెంట్ చేసాడు.. లాయర్ క్యారెక్టర్ లేడీ మాత్రం చాలా బాగా చేసింది.

11:16 AM : శ్యామ్ సింగరాయ్ ఆగ్రహం సంబందించిన సన్నివేశాలు సినిమాకు అవసరమైన వేగాన్ని తీసుకొచ్చింది. అయితే సినిమాలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కథకు ఆత్మ ఉందని దర్శకుడు బాగా పనిచేస్తున్నాడని అర్ధమవుతుంది.

11:13 AM: రాహుల్ సంకృత్యన్, రైటర్ జంగా సత్యదేవ్ శ్యామ్ పాత్రని ముగించిన తీరు బాగా యాప్ట్ అయ్యింది. ఇంతకన్నా బెటర్ గా ఆలోచించలేము.

11:11 AM: అవసరమైన పాత్రలు, మంచి కథనం, మంచి సినిమాటోగ్రఫీ ఇంకా అద్భుతమైన సంగీతం శ్యామ్ సింగ రాయ్‌ని గుర్తుండిపోయేలా చేశాయి.

11:10 AM: శ్యామ్ సింగరాయ్ డైరక్టర్ రాహుల్ సంకృత్యన్, సినిమాటోగ్రాఫర్ సాను జోస్ వర్గీస్ చాలా క్లవర్ గా బ్యాక్ డ్రాప్ సీన్స్ ను ప్రెజెంట్ చేసేందుకు రాత్రి సన్నివేశాలను చేశారు.

11:05 AM: శ్యామ్ సింగరాయ్ క్యారక్టర్ ఎలివేట్ అయ్యింది. సినిమా ఫ్లాట్ ఆ క్యారక్టర్ ముగించి ప్రెజెంట్ కు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది.. ప్రీ క్లైమాక్స్ బాగానే ఉంది.

11:03 AM : సాయి పల్లవి రోజీ పాత్ర చాలా సింపుల్ గా ఉంది.

11:02 AM  :ప్రస్తుతం ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వస్తుంది.. మిక్కీ జే మేయర్ మాత్రమే ఇలాంటి సాంగ్స్ చేయగలడు అనిపిస్తుంది.

గత 4 ఏళ్లుగా ఈ రైటర్ ఒకే టెక్నిషియన్ ను ఇన్నిసార్లు రిఫర్ చేయవలసిన సందర్భం ఎప్పుడూ జరగలేదు. అదే ఈ టెక్నిషియన్ యొక్క ప్రతిభ అని చెప్పొచ్చు. ఆయనకు తగినంత ఫీడం ఇచ్చినందుకు డైరక్టర్ కు క్రెడిట్ ఇవ్వాల్సిందే.


10:54 AM: శ్యామ్ సింగరాయ్ కలకత్తా నుండి షిఫ్ట్ అయ్యింది.. సినిమా ఇప్పుడు ఫ్రెష్ గా ఉంది.. థ్యాంక్ గాడ్.

10:52 AM: సినిమా సన్నివేశాల్లో భాగంగా ఒక కులాన్ని అప్పటి సమాజంలో విలన్ గా చూపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా కాంట్రవరీ అయ్యే అవకాశం ఉంది.

10:51 AM: shyam singha roy Dialogue:

         ప్రతి ఆడదీ ఒక గర్భగుడి

10:50 AM: ప్రేక్షకుడి అంచనాలకు తగినట్టుగానే అవసరమైన టైం లో హై యాక్షన్ సీక్వెన్స్ వచ్చింది. ఈ టైం లో మీరు కళ్లు మూసుకుని మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ కు మరింత ప్లస్ అయ్యాయి.

10:47 AM: శ్యామ్ సింగరాయ్ లో దేవదాసి, మహత్ ల గురించి సాగదీస్తున్నారు. ఇప్పుడు సేవ్ చేయకపోతే సినిమా ఓ డాక్యుమెంటరీగా మారే అవకాశం

10:44 AM: శ్యామ్ సింగరాయ్ సీరియస్ మోడ్ లో వెళ్తుంది. శ్యామ్ సింగ రాయ్ పాత్ర ఎలివేషన్ జరుగుతుంది.

10:38 AM: shyam singha roy Dialogue :  దాస్యత్వాన్ని కోరుకునేవాడు దేవుడే కాదు

10:38 AM: shyam singha roy Dialogue : ఏ ఆడదీ ఎవ్వరికీ దాసి కాదు.

10:38 AM: వందేళ్ల జీవితాన్ని వాటిలో ప్రత్యేకమైన మైలురాళ్లతో కొన్ని నిమిషాల్లో చెప్పొచ్చు.. కాబట్టి సినిమా ఎలా ఉంటుంది.. సినిమా పూర్తయ్యాక కళ్లు మూసుకున్నప్పుడు మీ ముందు ఏది గుర్తుకువస్తుందో అదే ఈ సినిమా.

శ్యామ్ సింగరాయ్ లో ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. దర్శకుడి అద్భుతమైన ప్రతిభ నాని అద్భుత నటన.. సాయి పల్లవి ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ బ్రిలియన్స్. వర్గీస్ కెమెరా వర్క్..  మీ కళ్ళు, ఆలోచనలు మరియు మీ ఆత్మను తెరపైకి తెచ్చేలా చేస్తాయి.

10:31 AM: శ్యామ్ సింగరాయ్ దేవదాసి లవ్ ట్రాక్.. సినిమా ఆసక్తికరంగా నడుస్తుంది


10:26 AM: కలకత్తా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయి పల్లవిని ట్రైలర్ లో చూపించిన విధంగా చాలా అందంగా ఉంది.

10:25 AM: నాని శ్యామ్ సింగరాయ్ సినిమా అంచనాలకు తగినట్టుగానే ఉంది. వినోదాత్మకంగా ఉంది.

10:23 AM: శ్యామ్ సింగరాయ్ లో నాని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. 1960 కాలం నాటి పాత్ర యాటిట్యూడ్, తేజస్సు విప్లవాత్మక నిర్ణయాలు సినిమాలో ఆ పాత్రకు వన్నె తెచ్చాయి. క్రిష్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాలో ఎలాగైతే చూపించారో.. డైరక్టర్ రాహుల్ సంకృత్యన్ కూడా మంచి ప్రతిభ కనబరిచాడు.

9:55 AM:శ్యామ్ సింగరాయ్ ఎంట్రీ ఎపిసొడ్ రాహుల్ సంకృత్యన్ కథ కథననం నైపుణ్యాలు తెలియచేస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ ప్రతిభ.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. ఈ జోనార్ లో ఊహించదగిన విధంగా అర్ధవంతంగా ఇంటర్వల్ బ్యాంగ్ కుదిరింది.

9:47 AM: నాచురల్ స్టార్ చాలా నాచురల్ గా అనిపిస్తాడు.. మొదటి పాత్రలో సినిమాటిక్ ఫీల్ మిస్ అయినట్టు అనిపిస్తుంది.

9:46 AM: హిప్నాటిస్ట్ పాత్ర అతని డబ్బింగ్ కూడా బాగా కుదిరాయి.

9:43 AM: మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతుంది.

9:42 AM: మిక్కీ - మిక్కీ - మిక్కీ … బ్రిలియంట్ BGM ... సినిమా అద్భుతంగా ఉంది.

9:40 AM: శ్యామ్ సింగరాయ్ పాత్ర పరిచయం.. బ్యాక్ డ్రాప్ ని బాగా సిద్ధం చేశారు. ఇప్పటివరకు సినిమా డీసెంట్ నరేషన్ తో వెళ్తుంది.

9:34 AM: శ్యామ్ సింగరాయ్ డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాలను మరింత హైప్ తెచ్చేలా చేస్తున్నాయి.

9:29 AM: శ్యామ్ సింగరాయ్ సినిమా కలకత్తాకి షిఫ్ట్ అయ్యింది. సినిమా సీరియస్ మోడ్ లోకి వెళ్లింది.

9:28 AM:శ్యామ్ సింగరాయ్ ఉనికి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

9:28 AM: మ్యూజిక్ డైరక్టర్ మిక్కీ జే మేయర్ నాని శ్యామ్ సింగ రాయ్ కి మెయిన్ పిల్లర్ గా మారారు. ఆయన మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది.

9:27 AM: శ్యాన్ సింగరాయ్ ఇండియా హెరాల్డ్ రివ్యూ రేటింగ్ సాయి పల్లవి రోజీ పాత్రని ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు.

9:25 AM: కృతి శెట్టి తన నటనతో నానిని మించి చేసింది. ఆమె గ్రేస్, స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి. ఆమె ముందు నాని తేలిపోయాడు.

9:24 AM : హైదరాబాద్ దుర్గం చెరువుని ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా శ్యామ్ సింగ రాయ్ సినిమాలో చూపించారు. శ్యామ్ సింగ రాయ్ ఇండియా హెరాల్డ్ మూవీ రివ్యూ రేటింగ్.

9:22 AM: ప్రస్తుతం వాసు పాత్ర నుండి శ్యామ్ సింగరాయ్ పాత్రకి స్టోరీని కనెక్ట్ చేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నాడు

9:15 AM: కృతి శెట్టి పెర్ఫార్మెన్స్, ఓవరాల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కృతి శెట్టి మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్లలో ఒకరు అయ్యే అవకాశం ఉంది.

9:13 AM: శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నాని వాసు పాత్రలో అప్పియరెన్స్ ఏమంత బాగాలేదు. లుక్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. నాని ఈ సినిమాలో కన్నా బాలయ్య అన్ స్టాపబుల్ షొలో బాగా అనిపించాడు.

9:11 AM: శ్యామ్ సింగరాయ్ :  నానికి ఎంత క‌ష్టం.. ఎంత న‌ష్టం...!

9:08 AM: సినిమాలో ఒక హీరోయిన్ కృతి శెట్టి సిగరెట్ తాగుతూ కనిపించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది.

9:07 AM: శ్యామ్ సింగరాయ్ డైలాగ్స్ : నటుడంటే ఆంగికం, వాచకం, సాత్వికం, ఆహార్యం..

9:06 AM: శ్యామ్ సింగరాయ్ సినిమా పాజిటివ్ నోట్‌తో ప్రారంభమైంది.. గతానికి సంబంధించిన క్లూ ఇస్తూ ప్రస్తుతం నడుస్తున్న కథగా నడుస్తుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌంద్ స్కోర్ సినిమా మూడ్ ని ఎలివేట్ చేస్తుంది.

9:02 AM: ఇండియా హెరాల్డ్ శ్యామ్ సింగరాయ్ తెలుగు మూవీ రివ్యూ, రేటింగ్ డిసెంబర్ 24, 2021.. ప్రత్యేకంగా ఇండియా హెరాల్డ్ 160+ దేశాల్లోని రీడర్స్ కోసం..

9:01 AM: శ్యామ్ సింగరాయ్ సినిమాను లెజెండరీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అంకితం ఇచ్చారు.

8:59 AM: శ్యామ్ సింగరాయ్ 157 నిమిషాల రన్ టైం కలిగివుంటుంది. అంటే 2:30 గంటల సినిమా. ఇంటర్వల్ ఇంకా యాడ్స్ తో కలిపి 3 గంటల సినిమా నడుస్తుంది.

8:55 AM : ఓ మోస్తారు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నానికి రాజమౌళి ఈగతో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు నాని. అప్పటినుండి కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు నాని. ఆ క్రమంలోనే పక్కింటి అబ్బాయి ఇమేజ్ తెచ్చుకుని నాచురల్ స్టార్ గా నిలబడ్డాడు.

8:45 AM నాని శ్యామ్ సింగరాయ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో నాని, సాయి పల్లవిల మీద నమ్మకంతో ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. నాని గత సినిమాలు కృష్ణార్జున యుద్ధం, సాయి పల్లవి లవ్ స్టోరీలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టడంతో శ్యామ్ సింగ రాయ్ పై అంచనాలు పెరిగాయి.

8:42 AM: నాని అసలు పేరు ఏంటో తెలుసా.. హీరో నాని అసలు పేరు గంటా నవీన్ బాబు. శ్యామ్ సింగ రాయ్ తో అతను బాక్సాఫీస్ దగ్గర తన స్థానాన్ని తిరిగీ పొందాలని అనుకుంటున్నాడు నాని.

8:41 AM: నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాను ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. కమల్ హాసన్ విశ్వరూపం సినిమాకు సినిమాటోగ్రఫీ చేసిన సాను జాన్ వర్గీస్ శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కెమెరా మెన్ గా పనిచేశారు. నానితో ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. సాయి పల్లవి ఆల్రెడీ నాతో MCA సినిమాలో నటించింది. సినిమాలో మళయాళ భామ మడోనా సెబాస్టియన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించింది.


8:41 AM: నాని టాలీవుడ్ లెజెండరీ డైరక్టర్ బాపు దగ్గర అసిస్టెంట్ గా చేశారు. బాపు రమణల దగ్గర అసిస్టెంట్ గా చేసిన నాని. అదే తరహా ఆలోచనలతో తెర మీద కనిపిస్తాడు. రాధాగోపాలం సినిమాకు నాని అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత అష్టాచమ్మ సినిమాతో నాని హీరోగా మారాడు.

8:37 AM: నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా శ్యామ్ సింగ రాయ్. ఇండియా హెరాల్డ్ రివ్యూ.. నాని టాలీవుడ్ లెజెండరీ డైరక్టర్ బాపు దగ్గర అసిస్టెంట్ గా చేశారు. బాపు రమణల దగ్గర అసిస్టెంట్ గా చేసిన నాని. అదే తరహా ఆలోచనలతో తెర మీద కనిపిస్తాడు. రాధాగోపాలం సినిమాకు నాని అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత అష్టాచమ్మ సినిమాతో నాని హీరోగా మారాడు.

నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా శ్యామ్ సింగ రాయ్. ఇండియా హెరాల్డ్ రివ్యూ..  శ్రీరెడ్డి తనపై ఎన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేసినా సరే నాని మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్ పై థియేటర్ అసోసియేషన్ తనపై చేసిన కామెంట్స్ విషయంలో కూడా నాని సైలెంట్ గా ఉన్నాడు.

నాని నటించిన గత రెండు సినిమాలు వి, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. డిజిటల్ రిలీజ్ తో ఆ రెండు సినిమాలు నిరాశపరచాయి. ప్రస్తుతం నాని శ్యామ్ సింగరాయ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.


నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఇండియా హెరాల్డ్ రివ్యూ


Shyam Singha Roy telugu movie review, Rating - starring nani and sai pallavi, launched its trailer and we are sure that nani plays a dual character in the movie shyam singha roy telugu movie review, Rating, which also stars sai pallavi, Krithi Shetty, and madonna sebastian as female roles. rahul sankrityan directed the film, which was produced by venkat Boyanapalli under the banner of niharika Entertainments. In the film, nani plays a revolutionary writer, while sai pallavi represents a Devadasi.

Shyam Singha Roy is set in kolkata in the 1960s, and nani plays two roles in the film, shyam singha roy telugu movie review, Rating. shyam singha roy telugu movie review, Rating is a telugu, Malayalam, Kannada, and tamil film that will be released in theatres on december 24.  The telugu satellite rights for Nani's forthcoming film shyam singha roy telugu movie review, Rating has been sold for Rs 10 crore to gemini TV. B4U had previously announced that it has purchased shyam Singha Roy's hindi dubbing rights for Rs 10 crore.

Shyam Singha Roy telugu movie review, Rating telugu satellite rights have now been sold for Rs 10 crore, making it one of Nani's most lucrative agreements in terms of satellite rights. shyam singha roy telugu movie review, Rating is directed by rahul sankrityan and produced by venkat Boyanapalli under the banner of niharika Entertainments. satyadev Janga wrote the story of shyam singha roy telugu movie review, Rating. The film's editor is naveen Nooli, and the songs were choreographed by National Award winner Kruti Mahesh and yash Master.


BANNER : niharika ENTERTAINMENT
PRODUCTIONS : venkat Boyanapalli

CAST & CREW : nani, sai pallavi, Krithi Shetty and Madonna Sebastien

COMPOSER(S): Mickey J Meyer
DIRECTOR(S) : rahul Sankrityan

మరింత సమాచారం తెలుసుకోండి: