దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సీతా రామం మూవీ ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ కి ప్రేమ కథలు స్పెషలిస్ట్ అయినటు వంటి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, రష్మిక మందన ఈ మూవీ లో ఒక ముఖ్యమైన కీలక పాత్రలో నటించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ , సుమంత్ ,  భూమిక చావ్లా ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించగా , ప్రకాష్ రాజ్ , వెన్నెల కిషోర్ , మురళి శర్మ , సునీల్ ,  ప్రియదర్శి ఈ మూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఇప్పటి వరకు 13 రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.  

13 రోజుల్లో సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. నైజాం : 6.57 కోట్లు , సీడెడ్ : 1.52 కోట్లు , యూ ఏ : 2.49 కోట్లు , ఈస్ట్ : 1.40 కోట్లు , వెస్ట్ : 94 లక్షలు , గుంటూర్ : 1.10 కోట్లు , కృష్ణ : 1.29 కోట్లు ,  నెల్లూర్ : 63 లక్షలు . రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 రోజులకు గాను సీతా రామం మూవీ 15.94 కోట్ల షేర్ , 28.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.80 కోట్లు . ఇతర భాషలలో : 5.15 కోట్లు . ఓవర్ సీస్ లో : 5.65 కోట్లు .13 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ 28.54 కోట్ల షేర్ , 56.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: