బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. 

అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా అషు రెడ్డి అనేక టీవీ షో లలో గెస్ట్ గా పాల్గొని బుల్లి తెర అభిమానులను అలరించింది. అలాగే ఆ మధ్య కొంత కాలం క్రితం టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో అషు రెడ్డి ఒక బోల్డ్ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అప్పట్లో ఈ బోల్డ్ ఇంటర్వ్యూ చాలా రోజుల పాటు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే అషు రెడ్డి సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

అందులో భాగంగా ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా అషు రెడ్డి తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అషు రెడ్డి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: