తమన్నా హీరోయిన్గా ఇప్పుడు తెలుగులో పలు సినిమాలు రూపొందుతున్నాయి అంతేకాకుండా ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు రావడం ఇప్పుడు కొంతమంది సినిమా విశ్లేషకులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది దానికి కారణం ఆమెతోపాటు ఆమె తర్వాత వచ్చిన హీరోయిన్ల అందరూ కూడా కనుమరుగైపోతున్న నేపథ్యంలో ఈమె ఇంకా వరుస సినిమా అవకాశాలను అందుకోవడం నిజంగా ఎవరినైనా ఆశ్చర్యపరిచే విషయం అనే చెప్పాలి.

హ్యాపీడేస్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ చిత్రంతో మంచి స్టార్డం కూడా పొందింది. పెద్ద నిర్మాతల దర్శకుల కళ్ళల్లో పడిన ఈమె స్టార్ హీరోయిన్ అవడానికి పెద్దగా సమయం ఏమాత్రం తీసుకోలేదనే చెప్పాలి. పెద్ద హీరోలు అందరితో కూడా నటించి వారిని ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రెండవసారి కూడా అందరి హీరోలతో నటించి తనకంటూ ఉన్న స్పెషాలిటీని చాటి చెప్పింది. 

ఇటు హిందీలో కూడా ఈమె తన ప్రభంజనాన్ని చూపించింది అని చెప్పాలి. అక్కడ కొన్ని సినిమాలలో నటించి నార్త్ లో కూడా తన సత్తాను చాటింది. మెగాస్టార్ చిరంజీవి శాసన బోలా శంకర్ అనే సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ మరొక భారీ సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపిక అయింది రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జై లవకుశ సినిమాలో ఈమె హీరోయిన్గా ఎంపిక అయింది అంతకుముందు ఐశ్వర్య రాయిని ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నారు కానీ ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు తమన్నాకు వెళ్లినట్లు అయింది. ఈ సినిమా తర్వాత ఆమె ఏ స్థాయిలో మళ్లీ అవకాశాలను అందుకుంటుందో చూడాలి. ఇటు తమిళం లో కూడా ఈ ముద్దుగుమ్మ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఓ కొత్త హీరోయిన్ కి వచ్చిన అవకాశాలు రాబట్టుకుంటున్న తమన్నా ఇండియా లో టాప్ హీరోయిన్ అయిపొయింది అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: