తెలుగు సినిమా పరిశ్రమలో హీరో సత్యదేవ్ కు నటుడుగా మంచి పేరుంది. ఆయనకు వరుస సినిమా అవకాశాలు వస్తున్న కూడా ఎందుకో అవి మంచి ఫలితాలు తీసుకురావడం లేదు. దాంతో ఆయనకు వచ్చిన పేరు మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. సినిమా హీరోగా కాకుండా స్నేహితుల పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు ఈ హీరో. ఆ తర్వాత సోలో హీరోగా ఎదిగి సినిమాలలో నటించి వాటి ద్వారా విజయాలను అందుకున్నాడు.

ఆ విధంగా ఇటీవల కాలంలో కొన్ని మంచి సినిమాలను చేసిన సత్యదేవ్ ప్రస్తుతం ఒక ప్రేమ కథ సినిమాతో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమయ్యాడు. గుర్తుందా శీతాకాలం అనే సినిమాను ఆయన విడుదల చేయడానికి ఇప్పుడు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాలో తమన్నా కథానాయకగా నటించడం నిజం గా ఈ సినిమా పట్ల ఎంతగానో అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం అని చెప్పాలి. హీరోయిన్ గా తమన్నా ఎన్ని పెద్ద సినిమాలలో నటిస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. 

మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈమె ఈ చిన్న హీరోతో కలిసి నటించడం ఈ సినిమా పట్ల అందరిలో ఎం తో ఆసక్తి పెరిగిపోయింది. ఎంతో ప్రాముఖ్యత ఉంటే కానీ ఈ సినిమాలో ఆమె నటించలేదు అన్న నిర్ణయానికి ప్రేక్షకులు వచ్చేసారు. తాజాగా ఈ సినిమాను విడుదల చేయడాని కి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా చిత్ర బృందం వెల్లడించింది. మరి వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న ఈ హీరోకి తమన్నా ఆయన మంచి సక్సెస్ తెచ్చి పెడుతుందా అనేది  చూడాలి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడు పూర్తయినా కూడా విడుదల విషయంలో రోజురోజుకు ఆలస్యం అవుతూ ఉంది తొందరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వ చ్చి అభిమానులను అలరించాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: