టాలీవుడ్ గ్లామరస్ ముద్దు గుమ్మ లలో ఒకరు అయిన ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇషా రెబ్బ ఇప్పటికే అనేక మూవీ లలో హీరోయిన్ పాత్రలలో మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన పాత్రలలో కూడా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. 

అలాగే త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈ ముద్దు గుమ్మ నటించింది. ఇలా మూవీ లతో , వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఇషా రెబ్బ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఇషా రెబ్బ రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని తన హాట్  థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఇషా రెబ్బ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన  ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో ఇషా రెబ్బ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఇషా రెబ్బ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈషా రెబ్బ కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజెన్ లు సో బ్యూటిఫుల్ , లవ్ ,  ఫైర్ సింబల్ ఎమోజీలను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: