తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దు గుమ్మ లలో భాను శ్రీ ఒకరు. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అనేక మూవీ లలో అనేక పాత్ర లలో నటించడం మాత్రమే కాకుండా అనేక టీవీ షో లల్ కూడా పాల్గొని బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. 

ఇలా వెండి తెర ద్వారా బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పంచు కుంటూ ఉంటుంది . అలాగే అప్పు డప్పుడు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది . 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ అప్పుడ ప్పుడు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి . ఇది ఇలా ఉంటే తాజాగా భాను శ్రీ తనకు సంబం ధించిన కొన్ని ఫోటో లను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది . తాజా గా భాను శ్రీ పింక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని మెడలో ఒక లాకెట్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం భాను శ్రీ కి సంబంధించిన ఈ ఫోటో లు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతు న్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: