
తాజాగా కీర్తి సురేష్ ఫోటో షూట్ లో కూడా తన గ్రామర్ పాత్రలకు సై అనేందుకు ఓకే అన్నట్లుగా కూడా ఆ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మరొకసారి కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతోంది. ఇతర హీరోయిన్లు స్కిన్ షో చేస్తే.. కీర్తి సురేష్ మాత్రం ఎక్స్పోజింగ్ చేస్తూ ఉండేటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక కీర్తి సురేష్ ఫ్రెండ్ కు తగ్గట్టుగా ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తన హవాహన కొనసాగిస్తూ ఉన్నది అయితే తాజాగా షేర్ చేస్తున్న ఈ ఫోటోలు అభిమానులు చాలా చర్చించుకునేలా చేస్తోంది.
కీర్తి సురేష్ సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్నటువంటి ఒక ఫోటోను షేర్ చేయడం తో అభిమానులు తెగ లైక్ చేస్తూ ఉన్నారు. సింపుల్ అండ్ స్వీటీ క్యూట్ లుక్ లో కీర్తి సురేష్ ఈ ఫోటోను చూసిన అభిమానుల సైతం పొగడకుండా ఉండలేకపోతున్నారు.సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఏ ఒక్క సినిమాను కూడా అంగీకరించలేదు. అయితే బాలీవుడ్ తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్న ఇంకా పెండింగ్ లోను పెట్టినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం వైరల్ గా మారుతోంది.