ఒకే రోజు చాలా సినిమాలు విడుదల అవుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. అలాంటి సందర్భమే నవంబర్ 4 వ తేదీన కూడా కనబడబోతుంది. నవంబర్ 4 వ తేదీన తెలుగు లో 5 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ 5 సినిమాల వివరాలు తెలుసుకుందాం.

అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. సంతోష్ శోభన్ హీరోగా ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. ఇప్పటివరకు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.


ఆకాశం మూవీ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. బనరస్ మూవీ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. నందు హీరోగా రేష్మి గౌతమ్ హీరోయిన్ గ తెరకెక్కిన బొమ్మ బ్లాక్ బాస్టర్ మూవీ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇలా నవంబర్ 4 వ తేదీన 5 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో ఊర్వశివో రాక్షసివో ,  లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ లపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ లలో ఏ మూవీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: