తమిళనాడు లో మంచి గుర్తింపు సంపాదించుకొని హీరోగా సెటిల్ అయిపోయిన విశాల్ ఇప్పుడు ఓ సరి కొత్త ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నాడు అనే వార్త కోలీవుడ్ వర్గాల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. కోలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా ఉన్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ దళపతి హీరోగా ఇప్పుడు ఓ సినిమాలో పొందుతున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో విలన్ పాత్రకి గానూ ఈ హీరోని సంప్రదించడం జరిగిందన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి

తమిళనాడు లో కూడా విశాల్ ఈ సినిమాలో ఈ విలన్ గా నటిస్తున్నాడు అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. యాక్షన్ సినిమాలను చేయటంలో లోకేష్ కనకరాజ్ ఇటీవల కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందాడు. ఒకే ఒక విక్రమ్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ దర్శకుడుగా మారిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ద్వారా ఆయన ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో అనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చుకునేందుకు గాను లోకేష్ కనకరాజు విషయాలను విలన్ గా నటింప చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట 

ఇప్పటికే మాస్టర్ సినిమాతో విజయ్ సేతుపతిని విలన్ గా చూపించి సక్సెస్ అయిన ఈ దర్శకుడు విషాలను ఏ విధంగా చూపిస్తాడో చూడాలి. మరి ఇక విక్రమ్ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో ఆ చిత్రం యొక్క సీక్వెల్ ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ ఈ దళపతి విజయ్ సినిమా పూర్తయిన తర్వాత ఆయన తదుపరి సినిమాను ఈ చిత్రం చేయబోతున్నాడు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ కాంబో సెట్ అయితే మాత్రం తప్పకుండా క్రేజీ సినిమాగా ఇది ఉండబోతుంది అని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది. ప్రస్తుతం వారసుడు సినిమా విడుదల పనులలో ఉన్నాడు విజయ్ దళపతి

మరింత సమాచారం తెలుసుకోండి: