తమిళనాడు లో మంచి గుర్తింపు సంపాదించుకొని హీరోగా సెటిల్ అయిపోయిన
విశాల్ ఇప్పుడు ఓ సరి కొత్త ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నాడు అనే వార్త
కోలీవుడ్ వర్గాల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది.
కోలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా ఉన్న
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ
దళపతి హీరోగా ఇప్పుడు ఓ సినిమాలో పొందుతున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో విలన్ పాత్రకి గానూ ఈ హీరోని సంప్రదించడం జరిగిందన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి
తమిళనాడు లో కూడా
విశాల్ ఈ సినిమాలో ఈ విలన్ గా నటిస్తున్నాడు అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. యాక్షన్ సినిమాలను చేయటంలో
లోకేష్ కనకరాజ్ ఇటీవల కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందాడు. ఒకే ఒక
విక్రమ్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా మోస్ట్
వాంటెడ్ దర్శకుడుగా మారిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ
సినిమా ద్వారా ఆయన ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో అనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చుకునేందుకు గాను
లోకేష్ కనకరాజు విషయాలను విలన్ గా నటింప చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట
ఇప్పటికే
మాస్టర్ సినిమాతో
విజయ్ సేతుపతిని విలన్ గా చూపించి
సక్సెస్ అయిన ఈ దర్శకుడు విషాలను ఏ విధంగా చూపిస్తాడో చూడాలి. మరి ఇక
విక్రమ్ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో ఆ చిత్రం యొక్క సీక్వెల్ ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
లోకేష్ కనకరాజ్ ఈ
దళపతి విజయ్ సినిమా పూర్తయిన తర్వాత ఆయన తదుపరి సినిమాను ఈ చిత్రం చేయబోతున్నాడు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ కాంబో సెట్ అయితే మాత్రం తప్పకుండా క్రేజీ సినిమాగా ఇది ఉండబోతుంది అని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది. ప్రస్తుతం వారసుడు
సినిమా విడుదల పనులలో ఉన్నాడు
విజయ్ దళపతి