మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని , ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా పన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీని పెంచుకుంది. ప్రస్తుతం రష్మిక మందన ఎక్కువ శాతం బాలీవుడ్ మూవీ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే రష్మిక మందన పలు బాలీవుడ్ మూవీ లలో నటించింది. 

అందులో కొన్ని సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ తళపతి విజయ్ హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న వరిసు అనే తమిళ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల కానుంది. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే వరుస సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా రష్మిక మందన తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా వెరీ హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: