అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచే మూవీ తో మంచి గుర్తింపును దక్కించుకుంది. 

ఆ తర్వాత పలు మూవీ లలో ఈ ముద్దు గుమ్మ నటించినప్పటికీ ఆ మూవీ లు ఏవి కూడా ప్రగ్యా జైస్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను తెచ్చి పెట్ట లేదు. పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో ప్రగ్యా జైస్వాల్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా , ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ స్కిన్ షో తో వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.  

అలాగే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ప్రగ్యా చేసి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: