మాస్ మహారాజా వరుసగా సినిమాలు అయితే చేస్తాడు.. కానీ ఆ సినిమాల ప్రమోషన్ విషయం లో ఆయన అస్సలు శ్రద్ధ పెట్టడు అనే విమర్శ చాలా కాలంగా ఉంది. అభిమానులను కూడా  అస్సలు పట్టించుకోడు నటుడు రవి తేజ..

అభిమానుల తో ఇంట్రాక్ట్ అయ్యేందుకు అస్సలు ఆసక్తి చూపించడు అనేది రవితేజ పై ఉన్న ఆరోపణ. ఈ మధ్య కాలం లో ఆయన నటించిన సినిమా లు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి మరీ. అందుకే ఆయన తన పద్ధతిని మార్చుకున్నాడని సినిమా ప్రమోషన్ విషయం లో మరియు అభిమానుల తో వ్యవహరించే విషయం లో కూడా జాగ్రత్త పడాలనే ఉద్దేశం తో తన యొక్క నిర్ణయాలను మార్చుకున్నాడు అంటూ ఆయన సన్నిహితుల ద్వారా మనకూ సమాచారం అందుతుంది మరీ,ఫ్యాన్స్ కు కనేసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అంటా మరీ

ఆయన ఈ మధ్య కాలం లో వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే కూడా నిజంగానే ఆయన పద్ధతి మారింది అని మనకూ అనిపిస్తుంది. రవితేజ నటించిన ధమాకా సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న ధమాకా సినిమా కు రవితేజ రెండు వారాల ముందుగానే ప్రమోషన్ కార్యక్రమాలను  తొందరగా షురూ చేశాడు. ఇప్పటికే ఈటీవీ లో ప్రసారమైన కార్యక్రమం లో కూడా నటుడు రవితేజ పాల్గొన్నాడు.

అభిమానుల తో ఫోటో సెషన్ నిర్వహించాడు. అంతే కాకుండా సోషల్ మీడియా లో లైవ్ చాట్ ఇచ్చాడు. ఇక సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు తన సినిమా గురించి పోస్ట్ చేస్తూ వస్తున్నాడు నటుడు రవి తేజ. మీడియా కు ఇంటర్వ్యూలు మరియు పలు రకాల ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా ధమాకా ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయబోతున్నాడు. మొత్తానికి రవితేజ విపరీతం గా సినిమా ను ప్రమోట్ చేయడం తో అభిమానులు కచ్చితంగా ధమాకా హిట్టు అవ్వడం ఖాయం అనే నమ్మకం తో  రవితేజ అబిమానులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: